ATP: మహిళలపై దాడులు, అత్యాచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎంపీపీ హేమలత అన్నారు. బుధవారం ఆత్మకూరు మండలం ఎంపీపీ ఛాంబర్లో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందన్నారు. నిందితులను శిక్షించడం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.