»%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 %e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82 Good News
‘పీఎం విద్యాలక్ష్మి’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే మధ్యతరగతి విద్యార్థులను లబ్ధి చేకూరనుంది. ఈ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలను పొందాలనుకునే ఏ విద్యార్థి అయినా పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా రుణం పొందడానికి అర్హులు. దేశంలోని 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన యువతకు కేంద్రం హామీతో రుణం దక్కనుంది.