AP: వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. తాజాగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిపై ఇవాళ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. CISF ఆధ్వర్యంలో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. అయితే, ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.