ADB: నేరడిగొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే బుధవారం అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పాల్గొని సర్వేను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి అంశాన్ని సరిగా నమోదు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.