బీజేపీ నాయకురాలు, తమిళ నటి కస్తూరి మరో ట్వీట్ చేశారు. నిన్న తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. అనంతరం తెలుగు జాతి గురించి తప్పుగా మాట్లాడలేదని ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాజాగా జైహింద్ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా.. తాను తెలుగు జాతి గురించి తప్పుగా మాట్లాడలేదని, తన మాటలను డీఎంకే నేతలు వక్రీకరించారని పేర్కొన్నారు.