NLG: నల్గొండ పట్టణంలోని KVPS జిల్లా స్థాయి సమావేశం కొండేటి శ్రీను అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ..BJP ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకు వెళుతుందని,దేశ ప్రజల సమైక్యతకు కావాల్సింది వన్ క్యాస్ట్ వన్ నేషనల్ అని అన్నారు.