VZM: స్థానిక సంస్థల MLC స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో జిల్లాలో శనివారం నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ విధిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు.