NZB: బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారురాలకు శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ అందజేశారు. రూ.60,000 ల చెక్కును 16వ వార్డుకు చెందిన శ్రీవాణి శ్రీనివాస్‌కు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంఛార్జ్ నార్ల ఉదయ్, వేణు యాదవ్, కటికె రమేశ్, తదితరులు పాల్గొన్నారు.