KDP: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లిలోని మేడా విజయ శేఖర్ రెడ్డి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం పని చేయాలన్నారు.