PPM: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పులమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర అధికారులు, కలెక్టరేట్ వివిధ విబాగాల సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.