VZM: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. విజయనగరం ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు చేశారు. పైడితల్లమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంట ఇలవేలుపు ఆనందం నిండాలని ఆకాంక్షించారు.