KNR: జిల్లాలో టెడ్-ఏడ్లో ఎంపికకు అవసరమైన శిక్షణను పారమిత పాఠశాలలో పొందేందుకు ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. విద్యార్థులు ఎం.శ్రీహిత(10వ తరగతి) చొప్పదండి కేజీబీవీ, డీ.లక్ష్మీశ్లోక(9వ తరగతి) ఆసిఫ్ నగర్ జడ్పీహెచ్ఎస్ తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతిని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.