AP: మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్ ప్రెసిడెంట్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా తయారవుతోందని అన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. పీపీపీ మోడ్‌లో గూగుల్ క్లౌడ్ డేటా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.