ASR: అరకులోయలోని పశుసంవర్ధక శాఖకు చెందిన స్థలంలో అక్రమంగా చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ మాట్లాడుతూ.. ఆ స్ధలంను ITDA స్వాధీన పరుచుకొని ITDA నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు కేటాయించాలని అన్నారు. ఈ మేరకు స్ధానిక యువత MROకు వినతి ఇచ్చారు.