TG: మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా రాజ్ పాకాలను.. జన్వాడ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. ఈ మేరకు ఫామ్ హౌస్ లో సోదాలు చేయనున్నారు. ఇటీవల రాజ్ పాకాల ఇచ్చిన పార్టీలో విదేశీ మద్యం పట్టుబడ్డ విషయం తెలిసిందే.