SRD: సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ బహిరంగ విచారణ కోసం కలెక్టరేట్ కు రాగానే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం పుష్పగుచ్చం అందించారు. స్వాగత సమయంలో కలెక్టర్ లేకపోవడంపై బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆగ్రహించారు. అదనపు కలెక్టర్ ఇచ్చిన బోకేను తిరస్కరించారు.