TG: స్పెషల్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయం వద్ద భద్రతలో మార్పు చేశారు. స్పెషల్ పోలీసులను సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి తొలగించారు. ఇకపై తెలంగాణ సచివాలయం దగ్గర ఎస్పీఎఫ్ భద్రత నిర్వహించనున్నారు.
Tags :