TG: జన్వాడ ఫామ్ హౌజ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన రెండు రోజుల గడువు ముగిసింది. దీంతో రాజ్ పాకాల నేడు హైదరాబాద్లోని మోకిలా పీఎస్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన న్యాయవాదితో కలిసి మధ్యాహ్నం కోర్టుకు హజరవుతారని సమాచారం.