AP: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఐదో రోజు పర్యటనలో భాగంగా ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఏపీ ఐటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులకు అనుకూలతను మంత్రి కంపెనీ సీఈవోలకు వివరించారు.