WNP: కొత్తకోట మున్సిపల్ కేంద్రంలోని BPR గార్డెన్స్‌లో చంద్రశేఖర్ రెడ్డి సీడీసీ నూతన ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు రావుల సురేందర్ నాథ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.