‘లిమిట్ లెస్ సర్ప్రైజ్లు.. లిమిట్ లెస్ ఫన్’ అంటూ మొదలైన ‘బిగ్బాస్ సీజన్-8 రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనే ఉత్కంఠకు తెర పడింది. మెహబాబ్ను ఎలిమినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు.
Tags :