NGKL: జిల్లా NPRD వికలాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల బాలీశ్వర్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఆదివారం ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన ఇద్దరు కార్యకర్తలు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఈ రోజు బాలీశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో, రాష్ట్రంలో వికలాంగుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు.