ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ అనిల్ కాంబ్లే తెలిపారు. ఈ నెల 28 -30 వరకు మహబూబ్నగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. వీరిని కోచ్లు రంజిత్, జాదవ్ ప్రతాప్ అభినందించారు.