ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ద్యేయమని రూ.100 చెల్లించి, ప్రతి టీడీపీ కార్యకర్త వారి కుటుంబ సభ్యులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.