TG: సీఎం రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ సంస్థMEIL ముందుకు వచ్చిందని సీఎం తెలిపారు. క్యాంపస్ నిర్మాణానికి రూ. రెండు వందల కోట్లు కెటాయించిందని, అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రభఉత్వంతో ఎంఓయూ చేసుకున్నారు.