SRD: తనపై దుష్ప్రచారం చేసిన మీడియాపై చర్యలకు లీగల్ నోటీసులు పంపిస్తానని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం గాంధీభవన్ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. గత రెండేళ్ల క్రితం MLAగా ఉన్నప్పుడు మగ కలెక్టర్‌ను ప్రజా సమస్యలపై ఆగ్రహం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పానన్నారు. కానీ ప్రస్తుత లేడీ కలెక్టర్ తిట్టినట్లు దుష్ప్రచారంపై మండిపడ్డారు.