కిరణ్ అబ్బవరం హీరోగా, తన్వీ రామ్ హీరోయిన్గా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా 31న విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా ప్రెస్మీట్లో కిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో మునుపెన్నడూ సినిమాలు రాలేదన్నారు. ఒకవేళ, అలా వచ్చిందని నిరూపిస్తే తాను సినిమాలు మానేస్తానని పేర్కొన్నారు.