పూణే వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 3వ రోజు ఆటలో కివిస్ ఆలౌట్ అయింది. 198 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు జడేజా, అశ్విన్ ధాటికి 255 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో 358 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కాగా భారత్ గెలవాలంటే కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలి. జడేజా 3, సుందర్ 4, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు. భారత్ టార్గెట్ 359.