TG: మలేసియాలో వ్యవసాయశాఖ మంత్రితో తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మహ్మద్ బిన్సాబుతో మంత్రి తుమ్మల సమావేశం అయ్యారు. రాష్ర్టంలో అగ్రిప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని కోరారు. అలాగే ఫెల్డా ఛైర్మన్ అహ్మద్ షాబేరితో కూడా చర్చలు జరిపారు. ఆయిల్ఫామ్ రైతులకు ఉపయోగపడే పద్ధతులపై మంత్రి తుమ్మల చర్చించారు.