జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు సంబంధించిన మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని తెలిపారు. దీనికి ముగింపు పలకాలని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. లేదంటే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.