మూసీ సుందరీకరణలో భాగంగా మంత్రుల బృదం దక్షిణ కొరియాకు వెళ్లింది. అక్కడ సియోల్‌లో నదుల ప్రక్షాళనను పరిశీలించారు. సియోల్‌తో పాటు ఇంచియాన్‌లో కూడా పర్యటించారు. దక్షిణ కొరియాలో పూర్తిగా 4రోజుల పర్యటన ముంగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. మత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులు గతంలో మన కంటే దారుణంగా ఉండేవన్నారు. కానీ అక్కడి ప్రభుత్వాలు చేసిన ప్రక్షాళన వల్ల ఎంతో అద్భుతంగా మార్చారన్నారు. అక్కడ ఏవిధంగా ప్రక్షాళన చేశారో ఇక్కడ కూడా అలాగే చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.