అనంతపురం నగరంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం 44వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ శాంతి సుధా పాటు 150 మంది కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. వీరిని అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ పార్టీ కండువా చేసి సాధారంగా ఆహ్వానించారు.