AP: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులు అన్ని కుటుంబానివే.. తాను జగన్ ఆస్తుల్లో వాటా అడుగుతున్నానని అనడం హాస్యాస్పదమన్నారు. న్యాయంగా తనకు రావాల్సిన ఒక్క ఆస్తి కూడా తన చేతుల్లో లేదన్నారు. YSR అభిమానులకు వాస్తవాలు తెలియాలని చెప్పారు. YSR తన నలుగురు గ్రాండ్ చిల్డ్రన్స్కు అన్ని వ్యాపారాలలో సమాన వాటా ఉండాలనే వారు అని లేఖలో పేర్కొన్నారు.