NRML: సొన్ మండల కేంద్రంలోని వీర హనుమాన్ ఆలయం వద్ద లక్ష్మణచంద ఖండ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాలను శుభ్రం చేశారు. సేవా సప్త కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇందులో సహసేవ ప్రముఖ్ గణేష్, ఖండ సహకార్య వాహ చిన్నయ్య, వ్యవస్థ ప్రముఖ వెంకటేష్, శారీర ప్రముఖ నవీన్, తదితరులు ఉన్నారు.