మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో NCP పవార్ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది. ఇందులో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్కు బాంద్రా స్థానం నుంచి టికెట్ కేటాయించింది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అతడు అజిత్ పవార్ వర్గంలో చేరినట్లుగా సమాచారం. గతంలో జిశాన్ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.