1. శరీరానికి తగినంత విటమిన్-డి అందుతుంది. 2. కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 3. మానసిక ప్రశాంతత చేరుతుంది. 4. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 5. శ్వాస సంబంధింత సమస్యలు తగ్గుతాయి. 6. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 7. ఒత్తిడి, ఆందోళన దరిచేరదు. 8. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.