KDP: చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని, గొడవలు చేస్తే తాటతీస్తా అని విద్యార్థులకు మన్నూరు సీఐ రామాంజనేయుడు కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం రాత్రి రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల హాస్టళ్ళపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యసనాలకు బానిసలైనట్లు తన దృష్టికి వస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు.