పుష్ప-2 సినిమా టికెట్ల రేట్ల అంశంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత నవీన్ యెర్నేని స్పందించాడు. కల్కి సినిమా రిలీజ్ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టికెట్ ధరలు పెంచే విషయంలో కలిశామన్నారు. ఒక్కో టికెట్ పై రూ.100కి మించి పెంచుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. దీంతో పుష్ప-2 సినిమా టికెట్ ధరలు కూడా సింగిల్ స్క్రీన్ రూ.250, మల్టీప్లెక్స్‌లలో రూ.375కి పైగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.