»%e0%b0%9c%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b %e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b Ai %e0%b0%b9%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d %e0%b0%85%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be
జియో విజయవంతమైన స్థాయిలో ఏఐను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో అంబానీ మాట్లాడుతూ.. “విద్య అంటే సరస్వతి.. విద్యను దేవతగా మేము కొలుస్తుంటాం. ఎప్పుడైతే నీకు నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావో.. జ్ఞాన దేవతకు నిన్ను నువ్వు అర్పణం చేసుకుంటావో అప్పుడే సంపదకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను వరిస్తుందని భావించడం మా సంప్రదాయం” అంటూ చెప్పుకొచ్చారు.