GNTR: సాతులూరు సబ్ స్టేషన్లో ఫీడర్ మరమ్మతుల కారణంగా నాదెండ్ల మండల పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాల అంతరాయం ఉంటుందని డీఈఈ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సాతులూరు గ్రామంలోని బీసీ కాలనీ, చావళ్ల బడి, మాదిగపల్లె పరిసర ప్రాంతాలలో, చందవరం గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.