అన్నమయ్య: రాయచోటి పట్టణంలో వెలసియున్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరికీ దేవస్థాన అర్చక స్వాములు అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందించారని, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.