గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్కు బెయిల్ మంజూరు అయింది. 2001లో ఓ హోటల్ యజమాని జయాశెట్టి హత్య కేసులో అతడు దోషిగా ఉన్నాడు. ఈ మేరకు ఈ ఏడాది మే 30న జీవిత ఖైదు విధిస్తూ MCOCA కోర్టు తీర్పు వెలువరించింది. ఆ శిక్షను రద్దు చేస్తూ తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేశారు.