NTR: నూజివీడు ఎల్ఐసీ కార్యాలయం వద్ద లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలి, బోనస్ లను వెంటనే పెంచాలి, ఏజెంట్ కమిషన్ అన్ని పాలసీలపై పెంచాలాంటూ.. నినాదాలు చేశారు.