హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు దుల్కర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. అసలు కల్కి మూవీలో తాను ఉన్నననే విషయం తానకే తెలియదని చెప్పారు. తాను జనవరిలో షూట్లో పాల్గొన్నానని.. సినిమా మేలో విడుదలైందని తెలిపారు.