AKP: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ. కృష్ణన్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో శాంతి భద్రతలు పరిరక్షణ కొరకు అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని, ప్రతీ ఒక్కరూ వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. పోలీసు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.