KRNL: ప్రజల సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్యతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.