అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కె. వి. పల్లి, తువ్వపల్లి గ్రామం చెంచు రెడ్డి పల్లి చెందిన నాగిరెడ్డి కుమారుడు నగిరిమడుగు రాజారెడ్డి ఆవులు మేత కోసమని చేనులో కట్టివేయగా మేత మేస్తున్న సమయంలో సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిడుగు పడటంతో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు నగిరిమడుగు రాజారెడ్డి తెలిపారు.