ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి కబడ్డీ సెలెక్షన్స్ సోమవారం జగ్గయ్యపేటలో బాలుర ఉన్నత పాఠశాలలోని అబ్దుల్ కలాం క్రీడా ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 16 నియోజక వర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 14, 17 ఏళ్లలోపు హాజరయ్యే 50 మంది బాల, బాలికలు వారి నుంచి సెలెక్షన్స్ జరుగుతాయి. ఏర్పాట్లను గేమ్స్ కార్యదర్శి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.