MHBD: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో నేడు భూక్య సత్యవతి చిత్రపటానికి ఎంపీ పోరిక బలరాం నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఎంపీతో పాటు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారథి రెడ్డి, గాదం శ్యాంప్రసాద్ యాదవ్, భారత రమేష్ తదితరులు పాల్గొన్నారు.