ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రైతులు ప్రభుత్వం అందించే నాణ్యమైన విత్తనాలనే ఎంపికచేసుకోవాలని హైమండార్ఫ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ సీఈవో ప్రజ్ఞశీల్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉట్నూర్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే విత్తనాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు సంప్రదించాలని అన్నారు.